Nirmala Sitharaman: పీఎం గతి శక్తి పథకం కింద రైల్వే కారిడార్ల అభివృద్ధి
Nirmala Sitharaman: రైల్వే ప్రయాణికుల మౌలిక వసతులపై దృష్టి పెట్టాం
Nirmala Sitharaman: పీఎం గతి శక్తి పథకం కింద రైల్వే కారిడార్ల అభివృద్ధి
Nirmala Sitharaman: రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పన కోసం 11.11 లక్షల కోట్లు రూపాయల ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. మూడు మేజర్ రైల్వే ఎకనామిక్ కారిడార్‌ల అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఎం గతి శక్తి పథకం కింద రైల్వే కారిడార్ల డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టామన్నారు నిర్మల. 41 వేల రైల్వే కోచ్‌లను వందేభారత్ సర్వీసుల కింద మార్పులు చేశామన్నారు. వందేభారత్, నమో భారత్‌తో రైల్వేవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.