Nirmala Sitharaman: జీ20 అనంతరం భారత్‌లో టూరిజంపై విదేశీయుల ఆసక్తి
Nirmala Sitharaman: రాష్ట్రాలు కూడా టూరిజం డెవలప్‌మెంట్‌కు సహకరిస్తున్నాయి
Nirmala Sitharaman: జీ20 అనంతరం భారత్‌లో టూరిజంపై విదేశీయుల ఆసక్తి
Nirmala Sitharaman: దేశంలో టూరిజం బాగా డెవలప్ అవుతోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్‌లో జీ20 సమావేశాల విజయవంతం తర్వాత టూరిజంపై విదేశీయులకు ఆసక్తి పెరిగిందన్నారు. రాష్ట్రాలు కూడా టూరిజం అభివృద్ధికి సహకరిస్తున్నాయన్నారు నిర్మల. టూరిజం డెవలప్‌మెంట్ కోసం రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామన్నారు.