Drugs Seized - Mumbai: ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs Seized - Mumbai: *సముద్రం మధ్యలో షిప్‌పై ఎన్‌సీబీ అధికారుల దాడి *10మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2021-10-03 03:05 GMT

ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs Seized - Mumbai: ముంబైలో డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. సముద్రం మధ్యలో షిప్‌ పై దాడి చేసి.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి ముంబై పోర్టులోని కార్డీలియా క్రూయిజ్ షిప్‌లో కొంత మంది డ్రగ్స్ తీసుకొంటున్నారన్న సమచారంతో రైడ్ చేశారు.. డ్రగ్స్ తీసుకొంటున్న 10 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఈ పది మందిలో బాలీవుడ్ హీరో కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News