Mallikarjun Kharge: దేశ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదు

Mallikarjun Kharge: ఈ ఎన్నికలు మోడీకి ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు

Update: 2024-05-01 11:26 GMT

Mallikarjun Kharge: దేశ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదు

Mallikarjun Kharge: దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఈ ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నెరవేర్చలేదని ఏఐసీపీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ హామీ ఏమైందంటూ ఖర్గే ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ గ్యారెంటీ ఏమైందన్నారు. అబద్దాల మీద అబద్దాలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోడీ ఈసారి 4 వందల సీట్లు అంటూ గారడీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు జనాలకు మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నిలను ఖర్గే పేర్కొన్నారు.

Tags:    

Similar News