Narendra Modi: మూడు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించిన మోడీ
Narendra Modi: ఈవీఎం ఆరోపణలను తిప్పికొట్టిన ప్రధాని మోడీ
Narendra Modi: మూడు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించిన మోడీ
Narendra Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో నిర్వహించిన నాలుగు సభల్లో మోడీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం నిర్వహించారు. పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసేందుకే ... బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయని విమర్శించారు. ఈవీఎం మిషన్ వచ్చాక... దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు ప్రధాని మోడీ.