Mamata Banerjee: నందిగ్రామ్‌లో రీకౌంటింగ్‌కు మమత డిమాండ్
Mamata Banerjee: బెంగాల్‌లో గెలుపు తర్వాత మీడియాతో మమత * సాయంత్రం 7గంటలకు గవర్నర్‌తో భేటీ
మమత బెనర్జీ (ఫైల్ ఇమేజ్)
Mamata Banerjee: బెంగాల్‌లో గెలుపు తర్వాత మీడియా ముందుకు వచ్చారు మమతా బెనర్జీ. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు ఆమె. సాయంత్రం 7గంటలకు గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పిన మమత.., ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఫిర్యాదు చేయనున్నారు. ఇక పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించాలన్నారు మమతా బెనర్జీ.