Anil Deshmukh: మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

*ఈనెల 6వరకు ఈడీ కస్టడీలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ * అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వైద్య పరీక్షలు పూర్తి

Update: 2021-11-04 15:30 GMT

మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ (ఫైల్ ఫోటో)

Anil Deshmukh: మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయ్యారు మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. ఈనెల 6 వరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఈడీ కస్టీడికి అప్పగించింది ముంబై కోర్టు. ఈ క్రమంలో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఈడీ ఆసుపత్రికి తరలించింది. వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించింది.

Tags:    

Similar News