Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. సెప్టెంబర్ 11 వరకు కస్టడీ పొడిగింపు..!
Arvind Kejriwal: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్..
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. సెప్టెంబర్ 11 వరకు కస్టడీ పొడిగింపు..!
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లు జారీ చేసింది. కేసు విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది.
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్‌ను విడుదల చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.