S Jaishankar: భారత్ డిజిటలైజ్ వైపు అడుగులు వేస్తోం

S Jaishankar: మీలో ఎంత మంది చెల్లింపుల కోసం నగదు వాడుతున్నారు

Update: 2024-05-07 15:45 GMT

Jaishankar

S Jaishankar:  భారత్ ప్రస్తుతం పూర్తి డిజిటలైజ్ అయిందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు. చెల్లింపుల కోసం నగదును ఉపయోగించడం దాదాపు కనుమరుగైయిందని చెప్పారు. దేశ ప్రజలు పూర్తి స్థాయిలో ఫోన్ ఆధారిత పేమెంట్స్ జరుపుతున్నారని అన్నారు. ఆదాయ పన్ను చెల్లింపులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాస్ పోర్టులు గతంలోలాగే ఆలస్యం జరగడం లేదని చెప్పారు. డిజిటలైజ్ అవడం ద్వారా అవినీతిని అరికట్టామని చెప్పారు.

Tags:    

Similar News