Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా కిసాన్‌ మోర్చా నిరసనలు

Wrestlers Protest: ఈనెల 11 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు

Update: 2023-05-07 03:30 GMT

Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా కిసాన్‌ మోర్చా నిరసనలు

Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా ఈనెల 11 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు కిసాన్‌ మోర్చా పిలుపు నిచ్చింది. అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాలు, మండలాల్లో...ఆందోళన చేయాలని నిర్ణయించింది. ఇవాళ రెజ్లర్ల శిబిరాన్ని కిసాన్‌ మోర్చా నేతలు సందర్శించనున్నారు. ఇటు రెజర్లు తమ నిరసనను ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఇవాళ ఖాప్‌ మహా పంచాయత్‌' నిర్వహణకు రెజ్లర్లు సిద్దమైయ్యారు. బ్రిజ్‌ భూషణ్‌కు జంతర్‌ మంతర్‌ వద్ద ఖాప్‌ మహా పంచాయత్‌ నిర్వహించనున్నారు.    

Tags:    

Similar News