Arvind Kejriwal: ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ ప్రశ్నలు
Arvind Kejriwal: 75 ఏళ్ల రిటైర్‌మెంట్ రాజ్యాంగం మోడీకి వర్తిస్తుందా?
Arvind Kejriwal: ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ ప్రశ్నలు
Arvind Kejriwal: జన్ కీ అదాలత్‌లో పాల్గొన్న ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ RSS చీఫ్ మోహన్ భగవత్‌కు ప్రశ్నలు సంధించారు. దర్యాప్తు సంస్థల దాడులతో విపక్షాలను వేధిస్తున్న బీజేపీ విధానాలను ఆర్ఎస్‌ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. జాతీయవాదం అని చెప్పే ఆర్ఎస్‌ఎస్.. అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను బీజేపీలోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తుందా అని నిలదీశారు. ఇక అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాగే ప్రధాని మోడీకి కూడా రిటైర్‌మెంట్ ఏజ్ ఉంటుందా అనే క్లారిటీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్.