Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ
Arvind Kejriwal: సీబీఐ కేసులో ఈనెల 27వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Arvind Kejriwal:లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో పొడిగించిన కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది సీబీఐ. ఈనెల 27 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు వెలువరించారు.