Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Arvind Kejriwal: CBI కేసులో కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎలాంటి సమర్థనీయ కారణంగా లేకుండానే సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.