Karnataka Results 2023: సీఎం బొమ్మై విజయం..!
Karnataka Results 2023: కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై.. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
Karnataka Results 2023: సీఎం బొమ్మై విజయం..!
Karnataka Election Result 2023: కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై.. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 'మేము మార్క్ చేయలేకపోయాం. ఫలితాలు వచ్చిన తర్వాత వివరణాత్మక విశ్లేషణ చేస్తాం. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో విశ్లేషించుకుంటాం..' అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.