పెళ్లిళ్ల కోసం స్పెషల్ మాస్క్.. ధర చూస్తే షాక్

పెళ్లిళ్లు గురించి చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత కరోనా రాకముందనే చేప్పాలి.

Update: 2020-05-17 05:08 GMT
Silver Mask

పెళ్లిళ్లు గురించి చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత కరోనా రాకముందనే చేప్పాలి.ఎందుకంటే ఈ మహమ్మరి వలన లాక్ డౌన్ విధించడంతో.. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు కాస్తా నిండారంబరంగా జరుతున్నాయి. బంధువులు కూడా పరిమిత సంఖ్యలో హాజరవుతున్నారు.

అయితే ఆ పెళ్లిళ్లు కూడా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్, శానిటైజర్లు వాడుతూ వివాహాలు చేసుకుంటున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో వినూత్న ఆలోచనలతో వీటిని తయారు చేస్తున్నారు. వెండితో తయారు చేసిన మాస్కులను వినియోగిస్తున్నారట.కర్ణాటకలోని బెళగావి నగరం, చిక్కోడి ప్రాంతంలో వీటిని వినియోగిస్తున్నారు. ఈ మాస్క్‌ ధర 2,500 రూపాయల నుంచి మూడు వేల వరకు ఉంటోంది.  

Tags:    

Similar News