కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. కుర్చీ కుస్తీపై సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Karnataka CM Chair Tussle Siddaramaiah Says DK Shivakumar Will Be CM When High Command Decides Rules Out Immediate Rift

Update: 2025-12-02 07:02 GMT

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. కుర్చీ కుస్తీపై సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుర్చీ కుస్తీపై సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్‌ ఎప్పుడు నిర్ణయిస్తే డీకే అప్పుడు సీఎం అవుతారని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి రేపు వేణుగోపాల్‌ను కలుస్తామన్న సిద్ధ.. హైకమాండ్‌ నుంచి ఇంకా పిలుపు రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని, రాహుల్‌తో చర్చించాకే కేబినెట్‌లో మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు సిద్ధ రామయ్య.

Tags:    

Similar News