J P Nadda: ఈనెల 10న జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం

JP Nadda: ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్న జేపీ నడ్డా

Update: 2023-01-04 13:01 GMT

 J P Nadda: ఈనెల 10న జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం

J P Nadda: ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు ఈనెల 10న జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలతో పాటు ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. 

Tags:    

Similar News