ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
* నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ
ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.