Corona Cases in India: 10,000 దాటిన క్రియాశీల కేసులు.. 24 గంటల్లో 1,805 కొత్త కేసులు..

Coronavirus: దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Update: 2023-03-27 07:45 GMT

Corona Cases in India: 10,000 దాటిన క్రియాశీల కేసులు.. 24 గంటల్లో 1,805 కొత్త కేసులు..

Coronavirus: దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,805 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 10 వేల 300 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుత యాక్టివ్ కేసులు 0.02 శాతం కాగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. 24 గంటల్లో 932 మంది కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల 41లక్షల 64 వేల 815మంది కోవిడ్ బారి నుండి బయట పడ్డారు. 220.65 కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తయ్యింది. ఇప్పటి వరకూ 92.10 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 56 వేల551 మందికి టెస్టులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 

Tags:    

Similar News