Karnataka Election 2023: 10వేల రూపాయి నాణేలతో నామినేషన్‌కు స్వతంత్ర అభ్యర్థి..

Karnataka Election 2023: యాద్గిర్‌ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా.. నామినేషన్ దాఖలు చేసిన యంకప్ప

Update: 2023-04-19 06:00 GMT

Karnataka Election 2023: 10వేల రూపాయి నాణేలతో నామినేషన్‌కు స్వతంత్ర అభ్యర్థి.. 

Karnataka Election 2023: కర్ణాటకలోని యాద్గిర్‌ నియోజకవర్గంలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు వైరల్‌గా మారింది. యంకప్ప అనే వ్యక్తి యాద్గిర్ నియోజకవర్గానికి నామినేషన్ వేస్తూ.. పదివేల రూపాయి నాణేలు డిపాజిట్ చేశారు. పోటీ చేయాలనే సంకల్పం ఉన్నా.. చేతిలో డబ్బులు లేకపోవడంతో.. నియోజకవర్గంలో భిక్షాటన చేసి రూపాయి రూపాయి సేకరించాడు. నామినేషన్‌ సమయంలో ఆ రూపాయి నాణేలను చెల్లించాడు. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News