కేరళ రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు

Kerala: లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద

Update: 2022-07-12 10:11 GMT

కేరళ రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు

Kerala: కేరళ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతలను వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా కన్నూర్ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదరకంగా ప్రవహిస్తున్నఓ వాగును దాటే క్రమంలో ఓ జీపు వరదల్లో చిక్కుకుంది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో జీపు బయటకు లాగేందుకు తీవ్రంగా శ్రమించారు.

Tags:    

Similar News