Rahul Gandhi: ప్రతి మహిళ అకౌంట్లో రూ. 8,500 వేస్తాం
Rahul Gandhi: ఒడిస్సాలో పర్యటించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జులై 4న దేశవ్యాప్తంగా ప్రతి మహిళా అకౌంట్లో 8వేల 5వందల రూపాయలు వేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జులై 4న అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అకౌంట్‌ను చెక్ చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో..రాహుల్ గాంధీ ఒడిస్సాలో పర్యటించారు.
Also Read: Narendra Modi: మహారాష్ట్రలో చిన్నపార్టీలను కలిపేసుకునేందుకు కాంగ్రెస్ యత్నం