Mumbai - Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 10 అంతస్తుల భవనంలో...
Mumbai - Fire Accident: మంటలు అదుపుచేసిన 10 ఫైరింజన్లు...
Mumbai - Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 10 అంతస్తుల భవనంలో...
Mumbai - Fire Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
10 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమించి.. మంటలను అదుపుచేశాయి. మిగతా అంతస్తుల్లో నివాసముంటున్న వారు భయంతో అపార్ట్‌మెంట్‌ను వదిలి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.