Amit Shah: రిజర్వేషన్లపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా

Amit Shah: రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు

Update: 2024-04-30 06:57 GMT

Amit Shah: రిజర్వేషన్లపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా

Amit Shah: కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీయేకి 4 వందల సీట్లు రాకుండా అడ్డుకునేందుకు.. ప్రజలను డైవర్ట్ చేసే పని పెట్టుకున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News