Hemant Soren: కాంగ్రెస్ అగ్ర నేతలతో హేమంత్ సోరెన్ భేటీ
Hemant Soren: జార్ఖండ్ ఎన్నికలపై ఇరు పార్టీలు చర్చలు ప్రారంభిస్తాయి
Hemant Soren: కాంగ్రెస్ అగ్ర నేతలతో హేమంత్ సోరెన్ భేటీ
Hemant Soren: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని... జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని హేమంత్ సోరెన్ తెలిపారు. తాము పూర్తి బలంతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.