Atishi Marlena: ఢిల్లీ ప్రజల హర్యానా కుట్రలు చేస్తోంది
Atishi Marlena: 3 రోజులుగా నీటి విడుదల తగ్గించింది
Atishi Marlena: ఢిల్లీ ప్రజల హర్యానా కుట్రలు చేస్తోంది
Atishi Marlena: ఢిల్లీ ప్రజలపై హర్యానా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. ఇందులో భాగంగానే మూడు రోజులుగా దేశ రాజధానికి నీటి విడుదలను తగ్గించిందని పేర్కొన్నారు. ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని హిమాచల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. ఆ మేరకు మంత్రి అతిశీ వజీరాబాద్ బ్యారేజీని సందర్శించారు. హర్యానా చేస్తున్న కుట్రల కారణంగా బ్యారేజీలో నీటిమట్టం 671.3 అడుగుల నుంచి 669.7 అడుగులకు పడిపోయిందన్నారు.