Mysore Dasara Festival 2023: మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా దసరా ఉత్సవాలు

Mysore Dasara Festival 2023: వివిధ రకాల అలంకారాల్లో ఏనుగులు

Update: 2023-10-24 12:49 GMT

Mysore Dasara Festival 2023: మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా దసరా ఉత్సవాలు

Mysore Dasara Festival 2023: మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మైసూరు, కొడగు, శ్రీరంగపట్టణ, మంగళూరు, ఉడిపి, చామరాజనగర జిల్లాల్లో ప్రముఖ ఆలయాల దగ్గర సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది ఏనుగుల సవారి అట్టహాసంగా నిర్వహించారు. ఏనుగులను వివిధ రకాలుగా అలంకరించి.. సవారీ నిర్వహించారు. ఈ వేడుకలు చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Tags:    

Similar News