Nagpur: నాగ్‌పూర్ లో భారీ అగ్నిప్రమాదం.. హింగానా ఎంఐడీసీ కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Nagpur: ముగ్గురు మృతి పదిమందికి తీవ్రగాయాలు
Nagpur: నాగ్‌పూర్ లో భారీ అగ్నిప్రమాదం.. హింగానా ఎంఐడీసీ కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Nagpur: నాగ్‌పూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని హింగానా ఎంఐడీసీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.