ఢిల్లీలోని జామియానగర్‌లో అగ్నిప్రమాదం

మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌లో చెలరేగిన మంటలు.. 10 కార్లు అగ్నికి ఆహుతి

Update: 2022-06-08 07:03 GMT

ఢిల్లీలోని జామియానగర్‌లో అగ్నిప్రమాదం

Delhi: ఢిల్లీలోని జామియానగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.

Tags:    

Similar News