ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం.. పొగమంచులో ఒకదానికోకటి ఢీకొన్న బస్సులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా హైవేపై వేగంగా వస్తున్న నాలుగు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నయి.

Update: 2025-12-16 05:49 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం.. పొగమంచులో ఒకదానికోకటి ఢీకొన్న బస్సులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా హైవేపై వేగంగా వస్తున్న నాలుగు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నయి. ఈ ప్రమాదంలో నలుగు మృతి చెందగా.. 24 మందికి పైగా గాయాలయ్యయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. భారీగా మంటలు చెలరేగడంతో నాలుగు బస్సులు పూర్తిగా దగ్ధంమయ్యాయి.

Tags:    

Similar News