Holi 2021: ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల హోళీ సంబరాలు

Holi 2021:డప్పులు కొడుతూ.. డాన్సులు చేసిన రైతులు

Update: 2021-03-29 06:53 GMT

ఫార్మర్స్ హోలీ వేడుకలు (ఫైల్ ఫోటో)

Holi 2021: దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు హోళీ సంబరాల్లో మునిగితేలారు. 123 రోజులుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించిన రైతులు ఘాజీపూర్ సరిహద్దుల్లో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. డప్పులు కొడుతూ డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.

Tags:    

Similar News