రాష్ట్రపతి ఎన్నికలకు మోగనున్న నగారా

President Election 2022: మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్

Update: 2022-06-09 07:27 GMT

రాష్ట్రపతి ఎన్నికలకు మోగనున్న నగారా

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నాయి. జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. 2017 జూలై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవిండ్ ప్రమాణస్వీకారం చేశారు.

Tags:    

Similar News