Viksit Bharat: వాట్సాప్‌లో వికసిత్ భారత్ సందేశాలపై ఈసీ ఆగ్రహం
Viksit Bharat: కోడ్ అమల్లోకి వచ్చినా సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదు
Viksit Bharat: వాట్సాప్‌లో వికసిత్ భారత్ సందేశాలపై ఈసీ ఆగ్రహం
Viksit Bharat: వికసిత్ భారత్ పేరిట ఈ మధ్య వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వికసిత్ భారత్ సందేశాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని...కోడ్ అమల్లోకి వచ్చినా సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదు చేశారని తెలిపింది. కోడ్ అమల్లోకి రాకముందే సందేశాలు పంపారని ఈసీకి కేంద్రం వివరణనిచ్చింది. వికసిత్ భారత్ సందేశాలపై కేంద్రాన్ని ఈసీ నివేదిక కోరింది.