సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు

*పరస్పరం మిఠాయిలను పంచుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు.. అమ్మవారిని ఆరాధించి, సంగీత కచేరి

Update: 2022-10-24 01:48 GMT

సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు

Sukma: సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 74వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు విధినిర్వహణలో సామూహికంగా అమ్మవారిని ఆరాధించి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలను పంచుకుని సంగీత కచేరి నిర్వహించారు.

Full View
Tags:    

Similar News