ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

Delhi: రేపు ఢిల్లీలో షో నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్న మునావర్‌ ఫారూఖీ

Update: 2022-08-27 04:45 GMT

ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

Delhi: ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. రేపు ఢిల్లీలో షో నిర్వహణకు మునావర్‌ ఫారూఖీ ఏర్పాట్లు చేసుకున్నారు. షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని అనుమతి నిరాకరించామంటున్నారు ఢిల్లీ పోలీస్‌. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసుల రిపోర్ట్‌ ఆధారంగా మునావర్ ఫారుఖీ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.

Tags:    

Similar News