Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన
Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈడీ విచారణకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈనెల 12 తర్వాత విచారణ తేదీని నిర్ణయించాలని కోరారు. ఈలోగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..ఈడీకి సమాధానం చెబుతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికే 8సార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు.