CM Arvind Kejriwal: లిక్కర్ స్కాం.. ఐదోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
CM Arvind Kejriwal: అయినా.. ఈడీ ముందుకు రానీ కేజ్రీవాల్
CM Arvind Kejriwal: లిక్కర్ స్కాం.. ఐదోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు ఈడీ ఐదోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకూ నాలుగు సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ.. కానీ.. ఒక్కసారి కూడా ఈడీ ముందుకు విచారణకు హాజరుకాలేదు. అయినా... ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ ఇదంతా కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని.. కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.