Rajnath Singh: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్
Rajnath Singh: భారత్‌లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.
Rajnath Singh: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్
Rajnath Singh: భారత్‌లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వరుసగా ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా నిర్ధారణ అయింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్టు రక్షణమంత్రి తెలిపారు. ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ట్వీట్ చేశారు.