Tamil Nadu: తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

Tamil Nadu: మరికొంత మంది పరిస్థితి విషమం, ఆస్పత్రిలో చికిత్స

Update: 2023-05-15 04:47 GMT

Tamil Nadu: తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై సీఎం స్టాలిన్‌ సీరియస్‌ అయ్యారు.. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది తమిళనాడు సర్కార్. ఇక కల్తీ మద్యం సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News