MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
MLC Elections: ఈనెల 24న నామినేషన్ల పరిశీలన
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈనెల 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలయ్యింది. మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.