Kirti Azad: ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన క్రికెటర్ కీర్తి ఆజాద్.
Kirti Azad: పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ తరపున పోటీ చేస్తున్న కీర్తీ అజాద్
Kirti Azad: ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన క్రికెటర్ కీర్తి ఆజాద్.
Kirti Azad: లోక్‌సభ నాలుగో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 18న మొదలైన నాలుగో దశ నామినేషన్ల ప్రక్రియ 25 వరకు కొనసాగనున్నది. పశ్చిమ బెంగాల్ బర్దమాన్ దుర్గాపూర్ లోక్ సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.