Corona Cases in Delhi: ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం.. బెడ్స్ దొరక్క పేషెంట్ల అగచాట్లు
Delhi: ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బెడ్స్ లేక పేషెంట్లు అల్లాడుతున్నారు.
Delhi: ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం.. బెడ్స్ దొరక్క పేషెంట్ల అగచాట్లు
Corona Cases in Delhi: ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బెడ్స్ లేక పేషెంట్లు అల్లాడుతున్నారు. కుప్పలు తెప్పలుగా వస్తున్నరోగులకు వైద్యం, ఎమర్జెన్సీ కేర్ అందించడానికి అత్యవసరంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. సర్దార్ వల్ల భాయ్ పటేల్ పేరుతో ఓ టెంపరరీ ఆస్పత్రిని ఆగ మేఘాలమీద నిర్మిస్తోంది. వందల్లో పడకలు, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ పరికరాలతో సహా అవసరమైన అన్ని యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది.