Corona Cases in Japan: ఒసాకా, హిరోషిమాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Corona Cases in Japan: జపాన్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు

Update: 2022-01-18 06:01 GMT

ఒసాకా, హిరోషిమాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు...

Corona Cases in Japan: జపాన్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఒసాకా, హిరోషిమా, క్యోటో ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ అక్కడ వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఆగస్టు నెల తర్వాత మళ్లీ అత్యధికంగా 25వేల కేసులు నమోదయ్యాయి. అమెరికా సైనిక కేంద్రాలు ఉండే ఒకినావా ప్రాంతంలో దాదాపు రెండు వేల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న మూడు ప్రాంతాల్లోనూ జపాన్ ప్రభుత్వం కఠిన కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది.

Tags:    

Similar News