ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
Delhi: లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న అధిష్టానం
ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
Delhi: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్హైకమాండ్సిద్ధమవుతోంది. ఇవాళ అన్ని రాష్ట్రాల లోక్‌సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సహా లోక్‌సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇంఛార్జ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలపై అధిష్టానం కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనుంది.