Narendra Modi: మహారాష్ట్రలో చిన్నపార్టీలను కలిపేసుకునేందుకు కాంగ్రెస్ యత్నం
Narendra Modi: కనీసం విపక్ష హోదా దక్కించుకునేందుకు అలయన్స్ కట్టాయి
Narendra Modi: మహారాష్ట్రలో చిన్నపార్టీలను కలిపేసుకునేందుకు కాంగ్రెస్ యత్నం
Narendra Modi: మహారాష్ట్రలో చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. అందుకే ఇక్కడ కూటమి కట్టిందన్నారు. కనీసం విపక్ష హోదా దక్కించుకునేందుకే.. అలయన్స్ గా ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల తర్వాత నకిలీ శివసేన, నకిలీ ఎన్సీపీలు.. కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందేనని మోడీ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. మోడీ మహారాష్ట్రలో పర్యటించారు.