Narendra Modi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతుంది
Narendra Modi: అమేథీని వదిలి రాయ్‌బరేలీకి రాహుల్ గాంధీ పారిపోయారు
Narendra Modi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతుంది
Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతోందని ప్రధాని అన్నారు. అమేథీని వదిలి రాయ్‌బరేలీకి రాహుల్ గాంధీ పారిపోయారని మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ వాయనాడ్‌లో ఓడిపోతారని ప్రధాని జోస్యం చెప్పారు. అందుకే వాయనాడ్ నుండి పారిపోయి రాయ్ బరేలీకి వచ్చాడన్నారు.