DK Shiva Kumar: విపక్షంలో కూర్చోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది
DK Shiva Kumar: బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
DK Shiva Kumar: విపక్షంలో కూర్చోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది
DK Shiva Kumar: కాంగ్రెస్ పార్టీ విపక్షంలో కూర్చోవాలని నిర్ణయం తీసుకుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల తరపున పోరాడతామని డీకే పేర్కొన్నారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో జరిగే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నారు.