Mallikarjun Kharge: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గె కౌంటర్
Mallikarjun Kharge: ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం
Mallikarjun Kharge: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గె కౌంటర్
Mallikarjun Kharge: ప్రధాని మోడీ నిన్న మైనారిటీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసమే మోడీ ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు ఖర్గే. ప్రధాని ఆర్ఎస్ఎస్ పంథాలో వెళ్తున్నారని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు.