Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌కు తీవ్రగాయాలు
Chhattisgarh Encounter: మూడు మందుపాతరలను పేల్చిన మావోయిస్టులు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌కు తీవ్రగాయాలు
Chhattisgarh Encounter: ఛత్తీస్ గడ్.. బీజాపూర్.. జిల్లా. జంగ్లా. పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ..పోటే నార్.. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు ఘటనా స్థలం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని మూడు మందు పాతరలను పేల్చిన మావోయిస్టులు ఒక జావాన్ కు తీవ్ర గాయాలు కొన సాగుతున్న ఎదురు కాల్పులు ధృవీకరించింది ఎస్ పీ ఆంజనేయ వర్ష నేయ.