Champai Soren: ఝార్ఖండ్ రాజకీయాల్లో అలజడి రేపిన చంపై సోరెన్ ఢిల్లీ పర్యటన
Champai Soren: బీజేపీలో చేరే వార్తలను ఖండించిన చంపై సోరెన్
Champai Soren: ఝార్ఖండ్ రాజకీయాల్లో అలజడి రేపిన చంపై సోరెన్ ఢిల్లీ పర్యటన
Champai Soren: ఝార్ఖండ్ రాజకీయాల్లో చంపై సోరెన్ ఢిల్లీ పర్యటన అలజడి రేపింది. చంపై సోరెన్ బీజేపీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే బీజేపీలో చేరే వార్తలను చంపై సోరెన్ ఖండించారు. JMM పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. వ్యక్తిగత పనిపై ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో.. జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానని పేర్కొన్నారు.